ఫండింగ్ కొరకు స్లాట్లు & ప్రతిఫలాలు
₹5000
-
మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి ఒక టికెట్**
-
మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.
-
ప్రపంచం చూసే ముందర మీకు చూపించాలని మా తొందర! : సెట్ ని వీక్షించే ఒక వర్చ్యువల్ టూర్.
-
డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"
-
మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.
₹10,000
-
మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి రెండు టిక్కెట్లు**.
-
మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.
-
ప్రపంచం చూసే ముందర మీకు చూపించాలని మా తొందర! : సెట్ ని వీక్షించే ఒక వర్చ్యువల్ టూర్.
-
డైరెక్టర్ సంతకం తో ఒక "1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"
-
మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.
₹25,000
-
మా యశస్సు గోడ లో మీరూ భాగం కండి కానీ.. మీ ఇంటి గోడ పై : మీ పేరు తో పాటు చిత్ర బృందం వారు సంతకం చేసి ఫ్రేమ్ కట్టించబడిన ఒక 1st లుక్ పోస్టర్.
-
లైట్స్, క్యామెరా, లైవ్ ఇంటరాక్షన్ : ఒక ఎంపిక చేసిన తేదీలో సినిమా షూట్ ని చూడటానికి ఒకరికి ఆహ్వానం.
-
మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.
-
మా ప్రప్రథమ ప్రేక్షకులు : మర్మాణువు ప్రైవేట్ స్క్రీనింగ్ కి నాలుగు టిక్కెట్లు**.
-
దర్శకుడి సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"
-
మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.
₹50,000
-
పాట ఆవిష్కరణ మహోత్సవం ఆహ్వానం : పాట లాంచ్ పార్టీకి ఇద్దరికి ఆహ్వానం.
-
మర్మాణువు గాలా : రెడ్ కార్పెట్ ప్రీమియర్ కి రెండు విశిష్ట టిక్కెట్లు**
-
మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.
-
లైట్స్, కెమెరా, లైవ్ ఇంటరాక్షన్ : ఒక ఎంపిక చేసిన తేదీలో సినిమా షూట్ ని చూడటానికి ఇద్దరికి ఆహ్వానం.
-
ప్రేమ కానుక : మీ పేరుతో ఒక ప్రత్యేక జ్ఞాపిక .
-
డైరెక్టర్ సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"
-
మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.
-
టీజర్ ఆవిష్కరణ మహోత్సవం : టీజర్ లాంచ్ కార్యక్రమానికి నలుగురికి ప్రత్యేక ఆహ్వానం.
-
ఒక రోజు సాయంత్రం చిత్ర బృందం, నటీనటులతో ముచ్చటించే అవకాశం.
-
చిత్ర దర్శకుడు సంతకం చేసిన చిత్రానికి సంబంధించి స్టోరీబోర్డ్, స్కెచెస్, కాస్ట్యూమ్ స్కెచెస్ ఉన్న ఒక ప్రత్యేక బుక్లెట్.
-
ప్రేమ కానుక : మీ పేరుగల ఒక ప్రత్యేక జ్ఞాపిక .
-
మర్మాణువు గాలా : రెడ్ కార్పెట్ ప్రీమియర్ కి నాలుగు విశిష్ట టిక్కెట్లు**.
-
మర్మాణువు యచ్చాల సంచి : మర్మాణువు కి సంబంధించి ఒక మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్*.
-
లైట్స్, కెమెరా, లైవ్ ఇంటరాక్షన్ : రెండు ఎంపిక చేసిన తేదీల్లో సినిమా షూట్ ని చూడటానికి నలుగురికి ఆహ్వానం.
-
దర్శకుడి సంతకం తో ఒక "డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్"
-
మేకర్స్ ఆఫ్ మర్మాణువు : ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు.
₹1 లక్ష
-
* మిస్టరీ మెర్చండైజ్ ప్యాక్ : చిత్రానికి సంబంధించిన అద్భుతమైన బహుమతులు మరియు మెర్చండైజ్.
-
** విదేశాల నుండి మర్మాణువు సినిమా నిర్మాణానికి సహకరించిన ప్రవాస భారతీయులకు ఆన్లైన్ ఇంటరాక్షన్ మరియు ప్రత్యేక ప్రదర్శనలు, ఈవెంట్స్ అన్ని దేశాల్లో ప్లాన్ చేయనున్నాం.
-
*** అన్ని మర్మాణువు ప్రదర్శనలు, సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల సందర్బంగా మాత్రమే ప్రదర్శన జరుగుతుంది.